53
గుంటూరు జిల్లా:….
గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్ధి నశీర్ అహ్మద్ – 10,730 ఓట్లు.
వైసిపి అభ్యర్ధి నూరి ఫాతిమా – 6618
టీడీపీ కూటమి అభ్యర్ధి నశీర్ అహ్మద్ – 4412 ఓట్లు ఆధిక్యత.
పార్లమెంట్ 2 రౌండ్…
టీడీపీ కూటమి అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ – 14,630
వైసిపి అభ్యర్ధి కిలారి రోశయ్య – 6573
పార్లమెంట్ టీడీపీ కూటమి అభ్యర్ధి పెమ్మసాని 8057 ఓట్లతో ముందంజ