Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh రుషికొండ భవనాలను ఆకస్మికంగా తనిఖీ డిప్యూటీ సీఎం

రుషికొండ భవనాలను ఆకస్మికంగా తనిఖీ డిప్యూటీ సీఎం

by Satya
రుషికొండ భవనాలను ఆకస్మికంగా తనిఖీ డిప్యూటీ సీఎం

విశాఖ రుషికొండ భవనాలను ఆకస్మికంగా తనిఖీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. రుషికొండ భవనాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో రాజకీయ వేడి పెరిగింది. రుషికొండపై ఉన్న టూరిజం విభాగం భవనాలన్నీ ఆయన కలియదిరిగారు. అధికారులను అడిగి ఆ భవనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
పవన్ వెంట జనసేన నేతలతో పాటు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014736
Total views : 80971

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.