Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Crime హైదరాబాద్: ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్.

హైదరాబాద్: ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్.

by CVR NEWS
హైదరాబాద్: ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్

హైదరాబాద్‌లో మరో మోసగాడు పోలీసులకు చిక్కాడు. తాను సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడినని… హైదరాబాద్ సీపీకి స్నేహితుడినని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన ఓల్డ్ సిటీ గోల్డ్ మెన్ సూర్య భాయ్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పించి ఇస్తానంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన గోల్డ్ మెన్ సూర్యకుమార్ అనే వ్యక్తి, చివరకు మోసపూరిత వ్యవహారం బయటపడటంతో పోలీసుల వలలో చిక్కాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035657
Total views : 180102

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.