Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Devotional నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జగన్నాథ రథయాత్ర.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జగన్నాథ రథయాత్ర.

by CVR NEWS
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జగన్నాథ రథయాత్ర

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇస్కాన్‌టెంపుల్ ఆధ్వర్యంలో జులై 16న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. రాఘవకల్యాణ మండపం షార్ బస్టాండ్ నుంచి మొదలై రాత్రి 9 గంటలకు శ్రీనగర్ కాలనీకి చేరుకుంటుంది. ఇస్కాన్ స్వాములు ముఖ్య అతిథిగా పాల్గొని వారి సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి సూళ్లూరుపేట పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాధుని కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: