Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Latest News క‌రాచీ షాపింగ్ మాల్‌లో అగ్నిప్ర‌మాదం

క‌రాచీ షాపింగ్ మాల్‌లో అగ్నిప్ర‌మాదం

by Satya
A fire broke out in a shopping mall in Karachi

పాకిస్థాన్‌లోని క‌రాచీ షాపింగ్ మాల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 11 మంది మృతిచెందారు. ర‌షీద్ మిన్నాస్ రోడ్డులో ఉన్న ఆర్జే మాల్‌లో ఈ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. 8 మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. సుమారు 22 మందిని ర‌క్షించారు. బిల్డింగ్‌లో నాలుగో ఫ్లోర్ వ‌ర‌కు క్లియ‌ర్ చేశారు. అయిదు, ఆరో అంత‌స్తుల్లో చిక్కుకున్న వారిని ర‌క్షిస్తున్నారు. తెల్ల‌వారుజామున 6:30కు ప్ర‌మాదం జరిగినట్లు త‌మ‌కు స‌మాచారం అందిదన్నారు అగ్నిమాప‌క శాఖ అధికారులు. ప్ర‌స్తుతం మంట‌ల్ని అదుపు చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

008619
Total views : 56963

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.