Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh చంద్రబాబు పై పేర్ని నాని ఫైర్..!

చంద్రబాబు పై పేర్ని నాని ఫైర్..!

by Satya
Nani fire on Chandrababu

మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలిరావాలని ఎద్దేవా చేశారు. ఎంతసేపు సీఎం జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిందేమి లేదని, ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేస్తారని మాట్లాడుతున్నారని, వారి మాటలని ప్రజలు నమ్మే పరిస్ధతిలో లేరన్నారు.

Advertisements

You may also like

Our Visitor

036161
Total views : 181165

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.