Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి..

నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి..

by Rama
Baggu ramanamurthy

తెదేపా, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నరసన్నపేట నియోజకవర్గానికి తనను ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నరసన్నపేట (Narasannapeta) ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి (Baggu ramanamurthy) అన్నారు. కార్యకర్తల యొక్క దీక్ష, ఐకమత్యమే తనను ఈరోజు నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు పార్టీ పెద్దలకు తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నరసన్నపేట నియోజకవర్గం తెదేపా అభ్యర్థిత్వాన్ని ఎంతోమంది ఆశించినా, ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చిన తనకే టికెట్ కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: టెండర్ ఖరారు కాకుండానే మెటీరియల్ దిగుమతి..


మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.
ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు …
తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లలోనమ్మకం, సంక్షేమం,అభివృద్ధికి చిరునామాగా …
గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.
అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టుల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025719
Total views : 148174

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.