Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Sports MI vs CSK IPL Match 2024 | ముంబై గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం..

MI vs CSK IPL Match 2024 | ముంబై గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం..

by Satya
Chennai Super Kings win on Mumbai soil

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై గడ్డపై ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు చుక్కలు చూపించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నయ్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్ నిర్ణీత 20 ఓవర్లలో 206 స్కోరు చేసింది.

ఇది చదవండి: టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన ముంబై ఇండియ‌న్స్

రుతురాజ్ గైక్వాడ్(69), శివమ్ దూబె 66 హాఫ్ సెంచరీలతో మెరవగా.. ధోనీ 20 విలువైన పరుగులు జోడించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 186 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ105 అజేయ శతకంతో చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నయ్ బౌలర్ పతిరణ 4వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

040023
Total views : 203004

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: