Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Political రోడ్లెక్కిన పార్టీ విభేదాలు…

రోడ్లెక్కిన పార్టీ విభేదాలు…

by Prakash
Kovvur

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు | Kovvur

లిటరలి కబ్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపి కొవ్వూరు (Kovvur) నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో వర్గ పోరు ఒక వర్గం వారు మరో వర్గంపై విమర్శలు చేయడంతో మాట పెరిగి కొట్లాటకు దారి తీసింది.

ఇది చదవండి : తనపై జరిగిన దాడిపై స్పందించిన సీఎం జగన్…

ఈ కొట్లాటలో సామాజిక వర్గం మరో సామాజిక వర్గం వారు కొట్టుకోవడం జరిగింది. దుర్భాషలాడుకోవడంతో మొదలైన గొడవ పెదవం గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ ఒక వర్గం వారే స్టేజి మీద ఉన్నారని మిగతా వర్గం వారిని కూడా స్టేజి మీదకి పిలవాలని అడగడంతో తొగుమ్మి సర్పంచ్ ఉప్పులూరి సూరిబాబు మీదా పడి కొట్టటంతో మొదలైన గొడవ.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

వైఎస్ఆర్సిపి సహాయకులు కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు రాజీవ్ కృష్ణ తలారి వెంకటేశ్వరరావు స్టేజి మీద ఉండగా గొడవ. అదుపు చేయలేని నాయకులు రోడ్లెక్కిన పార్టీ విభేదాలు.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రోడ్లెక్కిన పార్టీ విభేదాలు…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.