Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..

కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..

by Rama
rush at bus,railway stations

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతోరద్దీ పెరిగింది. పండుగ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరో వైపు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్‌ కింద ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తుండటంతో మహిళల సంఖ్య భారీగా పెరిగింది.

Advertisements

You may also like

Our Visitor

026106
Total views : 149926

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.