Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Latest News సీఎం తీసుకువచ్చిన హైడ్రా ను స్వాగతిస్తున్న సిపిఐ నారాయణ

సీఎం తీసుకువచ్చిన హైడ్రా ను స్వాగతిస్తున్న సిపిఐ నారాయణ

by Rama
సీఎం తీసుకువచ్చిన హైడ్రా ను స్వాగతిస్తున్న సిపిఐ నారాయణ

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న‌ ప‌ని భేష్ అని కొనియాడారు.
న‌గ‌రంలో చెరువులు, నాలాలు క‌బ్జా చేయ‌డం వ‌ల్ల వ‌ర్ష‌పు నీరు ఎక్క‌డికీ వెళ్లలేని ప‌రిస్థితి! అర‌గంట వ‌ర్షం ప‌డితే ఎక్క‌డికక్క‌డ వ‌ర్షపు నీరు నిలిచిపోయి న‌గ‌రం ముంపున‌కు గుర‌వుతోంది. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల అవ‌స్త‌లు వ‌ర్ణ‌నాతీతం. రాష్ట్ర ప్ర‌భుత్వం హైడ్రాను తీసుకొచ్చి మంచి ప‌ని చేసింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు. ఆయ‌న ఎట్టిప‌రిస్థితుల్లో పులి మీద నుంచి దిగకూడదు.సీఎం తీసుకువచ్చిన హైడ్రా ను స్వాగతిస్తున్న సిపిఐ నారాయణ. దిగితే మింగేసే ముప్పు పొంచి ఉంది. ప్ర‌భుత్వ భూముల‌ను కార్పొరేట్ శ‌క్తులు క‌బ్జా చేసి కార్యాల‌యాలు న‌డుపుతున్నాయి. ఈ అంశంపై చ‌ర్చించేందుకు రాష్ట్ర స‌ర్కార్ అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాలి. ఇక హైడ్రా పేరుతో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఇళ్ల‌ను కూడా కూల్చివేస్తున్నారు. వారికి ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయం చూపించాలి” అని చెప్పుకొచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.
    సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల…
  • రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.
    రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి…
  • మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
    మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు.. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు.…
  • సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.
    ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్‌…
  • నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ
    నేపాల్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు ఆర్టీజీఎస్‌ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: