Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana నేడు డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ విచారణ..!

నేడు డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ విచారణ..!

by Satya
Director Krish


గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కేసు ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు క్రిష్‌ను డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. దీంతో పాటు క్రిష్ బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించనున్నారు.

ఇది చదవండి: నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

అయితే గతంలో వివేక్ నిర్వహించిన పార్టీకి క్రిష్ హాజరయ్యారా లేదా అనేది పూర్థి స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ముగ్గురు నిందితుల ఫోన్లను పోలీసులు పంపారు. విచారణలో పెడ్లర్ అబ్బాస్ స్టేట్‌మెంట్ కీలకంగా మారనుంది. ఇప్పటికే వివేకానందకు అబ్బాస్ అలీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …
వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023218
Total views : 141571

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.