Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌…

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌…

by Prakash
school kids

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అమలాపురం రూరల్ మండలం సమనస బి సి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ వలన అస్వస్థత గురైన విద్యార్థులు‌. మధ్యహన భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి తో బాధపడితున్న విద్యార్థులు‌. పి హెచ్ సి లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అమలాపురం ఏరియా ఆసుపత్రి కి తరలింపు. ఆందోళన లో విద్యార్థుల తల్లిదండ్రులు…

Advertisements

You may also like

Our Visitor

023166
Total views : 141274

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.