Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra PradeshChittoor యార్లగడ్డ ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..

యార్లగడ్డ ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..

by Rama
erragadda venkat rao

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఎర్రగడ్డ వెంకట్రావు నివాళులర్పించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో గన్నవరంలోనీ గాంధీ బొమ్మ సెంటర్ నుండి పార్టీ కార్యాలయం వద్దకు ఊరేగింపుగా వచ్చి నూతన సంవత్సర కేకు కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు తో పాటు జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ చిమట రవి వర్మ, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనసేన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, జై తెలుగుదేశం జై యార్ల గడ్డ గన్నవరం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అంటూ నినాదాలు చేశారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: