Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home International ముస్లిం ఫ్యామిలీ పై రంగులతో రెచ్చిపోయిన హిందూ యువకులు.. వీడియో వైరల్

ముస్లిం ఫ్యామిలీ పై రంగులతో రెచ్చిపోయిన హిందూ యువకులు.. వీడియో వైరల్

by Satya
Hindu youths are angry with the colors on the Muslim family.. The video is viral

ముస్లిం ఫ్యామిలీ(Muslim family):

బైక్‌పై వెళ్తున్న ముస్లిం ఫ్యామిలీపై కొందరు రంగులు పోసి వేధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు బిజ్నోర్ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బిజ్నోర్ జిల్లా(Bijnor District)లోని ధాంపూర్ లో కొందరు వ్యక్తులు ముందస్తు హోలీ వేడుకలు జరుపుకున్నారు. కాగా.. అక్కడ రోడ్డులో బైక పైన వెళ్తున్న ముస్లిం ఫ్యామిలీని వేధించారు. ఇద్దరు మహిళలతో సహా వ్యక్తిపై రంగులు చల్లారు. కలర్ వాటర్ వారిపై పోశారు. దీన్ని అడ్డుకున్న వారి ముఖాలకు రంగులు పూశారు. హర్ హర్ మహాదేవ్, జైశ్రీరామ్(Jaishreeram) అంటూ మత పరమైన నినాదాలు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని …
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023084
Total views : 140862

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.