కాకినాడ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
previous post
కాకినాడ జిల్లా, విద్యుత్ నగర్ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు ఒక్కొక్కరితో విడివిడిగా చర్చలు జరుపుతున్న పవన్ కళ్యాణ్. పెద్దాపురం కి సంబంధించి జనసేన ఇన్ చార్జ్ తుమ్మల బాబు దాదాపు గంట సేపు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.