Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News ఐఏఎస్ ఆఫీసర్ ఆసక్తికర ట్వీట్..

ఐఏఎస్ ఆఫీసర్ ఆసక్తికర ట్వీట్..

by Rama
Smita Sabharwal

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో కార్యాలయంలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ కు రేవంత్ రెడ్డి సర్కార్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ ఆఫీస్‌లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సర్పంచ్‌లు వారి సూచనలు, సమస్యల కోసం కలవాలనుకునే వారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి రాగలరు అని ట్వీట్ చేశారు. అపాయింట్ మెంట్ కోసం కార్యాలయం నెంబర్‌ను సంప్రదించాలని, ఎర్రమంజిల్‌లో చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు. ఆఫీస్ గూగుల్ మ్యాప్‌ను సైతం షేర్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039747
Total views : 200767

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: