Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు..

ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు..

by Rama
Bhatti Vikramarka

గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్‌ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్‌ టికెట్లు అమ్ముకుని ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ లబ్ధిపొందిందన్నారు. బిజినెన్స్‌ రూల్స్‌ ప్రకారం రేస్‌కు అనుమతి లేదన్నారు. ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు. దీని కోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు.

Advertisements

You may also like

Our Visitor

009355
Total views : 61915

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.