Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana ఈ నెల 16న నాగర్ కర్నూల్ లో నరేంద్ర మోదీ పర్యటన

ఈ నెల 16న నాగర్ కర్నూల్ లో నరేంద్ర మోదీ పర్యటన

by Satya
Modi

నాగర్ కర్నూల్(Nagar Kurnool) లో బీజేపీ భారీ బహిరంగ సభ..

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ లో బీజేపీ(BJP) నాయకులు భారీ బహిరంగ సభ(Huge public meeting)కు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్(MLA Prabhakar) ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చేసిన అరాచకాలపై, కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేస్తున్న మోసాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ(BJP) అధికారం చేపడుతుందన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వేసవిలో తాగునీటి చర్యలు పై హైకోర్టు ఆదేశాలు..!


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026207
Total views : 150039

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.