Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరు..!

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరు..!

by Satya
Revanth Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని, ఆ సాహసం చేస్తే ప్రజలే వారిని తరిమికొడతారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి త్వరలోనే 500కు గ్యాస్ సిలిండర్ , 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రకటించి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోడీకి కేసీఆర్‌ తాకట్టు పెడతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

Advertisements

You may also like

Our Visitor

039040
Total views : 194103

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: