Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh రాజకీయ ఆత్మీయ సమావేశాలు

రాజకీయ ఆత్మీయ సమావేశాలు

by Satya
Political meetings

పల్నాడు జిల్లాలో రాజకీయ ఆత్మీయ సమావేశాలు ఊపందుకున్నాయి. నరసరావుపేటలోని డాక్టర్ మర్రి పెద్దయ్య హాస్పిటల్ లో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు సామాజిక వర్గ డాక్టర్స్ తో పరిచయ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశం లో డాక్టర్స్ తో నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. నేడు వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఈ ఆత్మీయ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడానని త్వరలో టీడీపీలో చేరుతున్నట్టు.. అదీ నరసరావుపేట టీడీపీ ఎంపీ గా పోటీ చేయనున్నట్టు లావు కృష్ణ దేవరాయలు స్పష్టం చేసారు. ఆయన ఈ నెల 22 న టీడీపీ లో చేరుతున్నట్లు సమాచారం.

మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

026165
Total views : 149987

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.