తిరుపతి.
చంద్రబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పులివర్తి నాని | Chandra Babu Birthday
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని… చంద్రబాబు నాయుడు ఓ విజన్ కలిగిన నాయకుడుగా అయన అభివర్ణించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తిరుపతి రూరల్ వైకుంఠపురం వద్ద వైసిపి పార్టీని వీడి టీడీపీ నేత కడియం రమణ నేతృత్వంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో టిడిపిలోకి చేరారు దాదాపు 500 మంది వైసీపీ కార్యకర్తలు.. గడిచిన 5 ఏండ్లలో చంద్రగిరి నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పులివర్తి నాని మండిపడ్డారు… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: విజనరీ నాయకుడు కి జన్మదిన శుభాకాంక్షలు- పులివర్తి నాని