మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతను పెంచామన్నారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి. తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్, జూటూరు కాలనిలోని అంగన్వాడీ సెంటర్, చుక్కలూరులోని అంగన్వాడీ సెంటర్, జెడ్పీ హై స్కూల్ తదితర చోట్ల ఆహారాన్ని తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి స్కూల్ లలో పేదవారు ఎక్కువగా విద్యను అభ్యసించడానికి వస్తారని విజయ ప్రతాపరెడ్డి తెలిపారు. వారికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడం వల్ల… పుష్టిగా భోజనం చేసి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి… నాణ్యత లేకపోతే సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. పౌష్టికాహారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అందజేస్తున్నాయని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతగా ఉండడానికి ఏజెన్సీలకు ప్రభుత్వమే కమిషన్ పెంచిందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 141448