విజయవాడ క్రైమ్ న్యూస్ | Crime News
మద్యం తాగి బీరు బాటిళ్లతో దాడి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. బి ఆర్ టి ఎస్ రోడ్డు చెర్రీస్ బార్ దగ్గర దగ్గర రాత్రి 11 గంటల సమయంలో దాడి. ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ తలెత్తిన ఘర్షణ. వంశి అనే వ్యక్తి దుర్గారావు అనే వ్యక్తిని బీరు బాటిల్ తో విచక్షణ రహితంగా పొడిచాడు. భాను నగర్ కు చెందిన దుర్గారావు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన …
అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 140933