మహారాష్ట్రలో కాబోయే సీఎం ఎవరనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సీఎం రేసులో ఉన్న బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఏక్ నాథ్ షిండే అధికారిక నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. మహాయుతి కూటమి నుండి ముఖ్యమంత్రి ప్రకటన రావడానికి ముందు జరుగుతున్న ఈ భేటీకి రాజకీయంగా భారీ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నిలబెట్టినా వారికి తన మద్దతు ఉంటుందని ఏక్నాథ్ షిండే చెబుతూ వస్తున్నారు. అయితే, అధికారం పంపకాల విషయంలోనే మహాయుతి కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా తొలుత సీఎం సీటును ఆశించి భంగపడిన ఏక్నాథ్ షిండే వైపు నుంచే డిమాండ్స్ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
- భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్ ఈయన కోచింగ్‌లోనే రాటుదేలిన సంగతి విదితమే. ISSF వరల్డ్ కప్‌లో భాగంగా…
- పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్‌కతా అలీపూర్‌లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141205