మహేశ్వరం(Maheshwaram) తుక్కుగూడ(Tukkuguda) లో భారీ అగ్ని ప్రమాదం(fire Accident) సంభవించింది. స్థానిక హార్డ్ వేర్ పార్క్ కంపెనీ(Hardware Park Company) లో సంభవించిన అగ్ని ప్రమాదానికికారాణాలు ఇంకా తెలియ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మంటలు భారీ గా ఎగిసి పడుతున్నాయి.కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలతోపాటు దట్టమైన పొగలు చుట్టు పక్కల ప్రాంతాలవారిని ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని అతి కష్టం మీద మంటల బారీనుంచి సెక్యూరిటీ సిబ్బంది రక్షించగలిగారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- కాచిగూడ రైల్వే స్టేషన్కు 110 ఏళ్ల చరిత్ర.హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది. గోతిక్ శైలిలో…
- కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో చివరి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రారంభమైన పనులు పూర్తికాని స్థితిలో ఉండగా, కలెక్టర్ చిత్రా మిశ్రా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 141025