Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana వర్షాలకు అష్టకష్టాలు పడుతున్న ములుగు జిల్లాలోని ప్రజలు

వర్షాలకు అష్టకష్టాలు పడుతున్న ములుగు జిల్లాలోని ప్రజలు

by Satya
వర్షాలకు అష్టకష్టాలు పడుతున్న ములుగు జిల్లాలోని ప్రజలు

వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ లో వర్షాలకు అష్టకష్టాలు పడుతున్న ములుగు జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇంబందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లాలోని కొండాయి, మాల్యాల ప్రాంతాలోన్ని ప్రజలు ఈ వర్షాలకు అష్టకష్టాలు పడుతున్నారు. 2023 లో సంభవించిన వరదలకు జంపన్న వాగు ఉప్పొంగి పూర్తిగా మునిగిపోయింది దీంతో ఆ వాగు దాటాలంటే జనం తమ ప్రాణాల మీద ఆశల వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడారం జాతర సమయంలో ఏర్పాటు చేసిన రెండు మట్టి రోడ్లు చిన్నపాటి వర్షానికి తెగిపోయాయి. 35 లక్షల తో తాత్కాలిక ఐరన్ వంతెన నిర్మాణం కూడ మద్యలోనే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4నెలలు అవుతున్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం ఎంటని అందురు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికైనా ఐరన్ వంతెన నిర్మాణం చేపట్టి, తాత్కాలిక బోటు ఏర్పాటు చేయాలని అక్కడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు .

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.
    హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
    అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
  • అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.
    ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026402
Total views : 150379

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.