100
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత…
పల్నాడు జిల్లా,
టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తల దాడి | YCP vs TDP
సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత. టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తల దాడి. టీడీపీ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ తనయుడు మరియు మాజీ మేయర్ కన్నా నాగరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెలకొన్న వివాదం. వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి వెళ్లారనే అక్కసుతో టీడీపీ కార్యకర్తలుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత…