Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana 20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం

20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం

by Rama
Illegal silver transport

సంగారెడ్డి కంకోల్ టోల్ గేట్ వద్ద ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజస్తాన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో 20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ కు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వెండి వస్తువుల విలువ 15 లక్షలు ఉంటుందని అంచనా .

Advertisements

You may also like

Our Visitor

026511
Total views : 150574

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.