Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి తోనే…

ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి తోనే…

by Prakash
MLA MS Babu

ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి తోనే ఉంటాను. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను. వాటిని ఈ ఎల్లో మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేసారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రరెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి పార్టీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డి గార్ల మేలు మరువను.

Advertisements

You may also like

Our Visitor

014465
Total views : 80291

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.