Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh అవనిగడ్డ నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయం

అవనిగడ్డ నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయం

by Prakash
tdp buddha prasad

టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ కి టిక్కెట్ ఇవ్వకపోవడం పై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు. మోపిదేవి లో ఇవాళ సమావేశం అవుతున్న 6 మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు. ఇప్పటికే జనసేన కు టిక్కెట్ కేటాయించినట్లు టీడీపీ నాయకులకు సమాచారం. జనసేన టిక్కెట్ మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాస్ లకు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చిన అధిష్టానం. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టిన మాదివాడ క్రిస్టియన్. పార్టీ లో బలంగా ఉన్న మండలికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన అనుచరుల డిమాండ్.

Follow us on :Facebook, Instagram&YouTube.

విజయవాడ(Vijayawada).. పశ్చిమ నియోజకవర్గం సీటు పై TDP నో క్లారిటీ..!

పశ్చిమ నియోజకవర్గంలో సీటుపై క్లారిటీ ఇవ్వని టీడీపీ. తనకు పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్న బుద్దా వెంకన్న. ఇవాళ నియోజకవర్గంలోని అనుచరులు,కార్యకర్తలతో బుద్దా వెంకన్న ఆత్మీయ సమ్మేళనం. బుద్దా వెంకన్న ఏం ప్రకటన చేస్తారో అని అనుచరుల్లో ఉత్కంఠ.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన …
కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం …
ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …


Advertisements

You may also like

Our Visitor

023188
Total views : 141372

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.