98
కరీంనగర్ లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన బండి సంజయ్. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళుతున్న కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజీ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులను చూసి ఆగారు. వెంటనే విద్యార్థులంతా బండి సంజయ్ వద్దకు వచ్చి “జై బీజేపీ, బండి సంజయన్న జై బీజేపీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి “మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి.. బెస్ట్ ఆఫ్ లక్..” అంటూ విషెస్ చెప్పి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.