Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

by Prakash
DSP Ravindranath Reddy

నంద్యాల లో ఆగస్టు 7 2022 లో జరిగిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య సంచలనం రేపిన విషయం తెలిసినదే అయితే ఆ హత్య కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. పోలీసుల కళ్ళు కప్పి గత 18 నెలలుగా పరారీలో ఉన్న ఎ2 నిందితుడు రాజ్ కుమార్ అలియాస్ పెద్ధని ఇవాళ అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డి.ఎస్.పి మీడియా సమక్షంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నిందితులకు త్వరలో వీరిపై కఠిన శిక్ష పడేట్టు చేస్తామని డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026369
Total views : 150311

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.