Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh ముద్రగడ పై మండిపడ్డ కిరణ్ రాయల్..!

ముద్రగడ పై మండిపడ్డ కిరణ్ రాయల్..!

by Satya
Kiran Royal angry at Mudragada

కాపు నేత ముద్రగడ(Mudragada) పై జనసేన పార్టీ(Janasena Party) నేత కిరణ్ రాయల్(Kiran Royal) తీవ్రంగా మండిపడ్డారు. జనసేనకు ముద్రగడ సలహాలు ఇవ్వడం మానుకోవలన్నారు. వైసీపీలొ నెలజీతానికి పని చేసే కుక్కవి నూవంటూ విమర్శించారు. పవణ్ కళ్యాణ్(pawan kalyan) ని కాపులు ద్రోహి అనడం మంచిది కాదని కిరణ్ రాయల్(Kiran Royal) పేర్కొన్నారు. జగన్ ను ముద్రగడ ఒక్కడే కలిసాడని అతని వెనకాల ఎవ్వరు లేరన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడైనా కాపులకు న్యాయం చేయండన్ని అని ముద్రగడ జగన్ ని అడిగారా అంటు ప్రశ్నించారు. పవణ్ కళ్యాణ్ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఉరుకునేది లేదంటు కిరణ్ రాయల్ హెచ్చరించారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

ఇది చదవండి: పదవ తరగతి పరీక్షలు ప్రారంభం…


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: