Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు..

రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు..

by Satya
Ramachandra Reddy


చిత్తూరు జిల్లా(Chittoor District):

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలం లో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెల్తున్నా ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి(Ramachandra Reddy) గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి రాబోవు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లు ను కోరారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పుంగనూరు ఎమ్మెల్యే ,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) గడచిన 20సం. లుగా అధికారం లో ఉండీ నియోజకవర్గ స్థాయిలో అభివృధ్ధి శూన్యం అని అన్నారు. అంతే కాకుండా మంత్రి స్వలాభం కోసం పి.ఎల్.ఆర్.కంపెనీ పెట్టి కాంట్రాక్టర్ల పేరుతో ధనాన్ని దోచుకున్నారని అన్నారు. అనేక ప్రాజెక్టులు కట్టి రైతులకు ఏమాత్రం నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. ఈ క్రమంలో నే అన్ని గ్రామాల్లో మహిళలు, యువత ,మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని , ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం లోకిరావాలని కోరు కొంటున్నారని తెలిపారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

ఇది చదవండి: పల్నాటి గడ్డపై… గుర్రపు స్వారీ చేసి గెలిచేది ఎవరు…?


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: