Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshEast Godavari ఆలయ అర్చకులపై వైసీపీ నేత దాడి

ఆలయ అర్చకులపై వైసీపీ నేత దాడి

by Rama
YCP Leaders Attack

కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న శివాలయంలో పనిచేస్తున్న అర్చకుల (temple priests) పై వైసీపీకి చెందిన నాయకుడు దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడి (YCP Leaders Attack) చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. సోమవారం శివాలయంలోని అర్చకులు సాయి, విజయ కుమార్లపై వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చందర్రావు వారిని ఆ గర్భగుడిలో దుర్భాషలాడి కాలుతో తన్నారని దేవాదాయ శాఖ ఆలయ ఈవో రాజేశ్వరరావు, కాకినాడ డివిజన్ దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు ఫణీంద్రలకు బ్రాహ్మణ అర్చక సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. తక్షణమే తమపై దాడి చేసిన సిరియాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉన్న స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు సాయి, విజయ్ కుమార్లు తెలిపారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.

ఇది చదవండి: 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం..


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025956
Total views : 149572

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.