Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National బీజేపీ ఐదో లిస్ట్‌ను రిలీజ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు MP టికెట్

బీజేపీ ఐదో లిస్ట్‌ను రిలీజ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు MP టికెట్

by Satya
BJP released the fifth list. MP ticket for Bollywood star heroine


బీజేపీ(BJP) ఐదో జాబితా రిలీజ్..

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదల కావడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ(BJP) దూకుడు పెంచింది. ఈ సారి 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. తీవ్ర కసరత్తు అనంతరం క్యాండిడేట్ల లిస్ట్‌ను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు జాబితాలను రిలీజ్ చేసిన బీజేపీ.. ఎంపీ అభ్యర్థుల మరో లిస్ట్‌ను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్(Star Heroine) కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు బీజేపీ టికెట్ కేటాయించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఏపీ, తెలంగాణ నుంచి సైతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఇద్దరిని ఖరారు చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఏపీ లోక్‌సభ అభ్యర్థులు..అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి (ఎస్సీ) నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

ఇది చదవండి: 46 మందితో కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితా విడుదల..


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023267
Total views : 141695

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.