Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh కోడికూతవేలే పెన్షన్ దార్లకు పింఛన్ పంపిణీ

కోడికూతవేలే పెన్షన్ దార్లకు పింఛన్ పంపిణీ

by Rama
కోడికూతవేలే పెన్షన్ దార్లకు పింఛన్ పంపిణీ

పి గన్నవరం నియోజవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పెన్షన్ దారులకు పెన్షన్ అందించారు.

ఎన్టీఆర్ భరోసా క్రింద గత మూడు నెలల నుంచి నెలకి ₹1000 గా 3000 కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 4000 కలిపి 7000 రూపాయలు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ఇవ్వగా వికలాంగులకు 15వేల రూపాయలు చొప్పున పెన్షన్లు కోడికూతవేలే పెన్షన్ దార్లకు పింఛన్ పంపిణీ పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో స్థానిక ఎండిఓ ,ఎమ్మార్వో, సచివాలయ సిబ్బంది కూటమికి సంబంధించిన మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు… ఎన్డీఏ కూటమి చెప్పిన విధంగానే ఒకటవ తేదీ తెల్లవారుజామునే ప్రతి ఇంటికి ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా పెన్షన్ పంచడం జరిగిందని ప్రతి నెల ఒకటవ తేదీ ఈ విధంగా వృద్ధులకు వితంతువులకు 4000 వికలాంగులకు 6000 అందజేస్తామని ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా నెరవేరుస్తామని తెలియజేశారు..

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
    టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
  • ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.
    ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
  • నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .
    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
  • వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
  • రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.
    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: