Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home National రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో భార‌త‌ర‌త్న అవార్డు అందుకున్న ప్ర‌భాక‌ర్ రావు

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో భార‌త‌ర‌త్న అవార్డు అందుకున్న ప్ర‌భాక‌ర్ రావు

by Satya
Prabhakar Rao receiving Bharat Ratna Award at Rashtrapati Bhavan

పీవీ న‌ర‌సింహారావు త‌ర‌పున ఆయ‌న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డు..

ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌(Rashtrapati Bhavan)లో భార‌త‌ర‌త్న అవార్డుల(Bharat Ratna Awards) ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. పీవీ న‌ర‌సింహారావు(PV Narasimha Rao) త‌ర‌పున ఆయ‌న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు(Prabhakar Rao) రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము(Draupadi Murmu) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్, క‌ర్పూరీ ఠాకూర్, స్వామినాథ‌న్ కుటుంబ స‌భ్యులు కూడా భార‌త‌ర‌త్న అవార్డు అందుకున్నారు. చ‌ర‌ణ్‌సింగ్ త‌ర‌పున ఆయ‌న మ‌నువ‌డు జ‌యంత్ సింగ్, స్వామినాథ‌న్ త‌ర‌పున ఆయ‌న కుమార్తె నిత్యా రావు, క‌ర్పూరీ ఠాకూర్ త‌ర‌పున ఆయ‌న కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ భార‌త‌ర‌త్న అందుకున్నారు.

ఇది చదవండి: సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్..!

రేపు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని మోదీ ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి భార‌త‌ర‌త్న అవార్డు ప్ర‌దానం చేయ‌నున్నారు. ప‌లు రంగాల్లో విశేష కృషి చేసిన ఐదుగురికి ఇటీవ‌లే కేంద్రం భార‌త‌ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. భార‌త మాజీ ప్ర‌ధానులు పీవీ న‌ర‌సింహారావు, చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎల్‌కే అద్వానీ, బీహార్ మాసీ సీఎం క‌ర్పూరీ ఠాకూర్, హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు స్వామినాథ‌న్‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి.
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ …
ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: