Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh సివిఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్. కె రోజా…

సివిఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్. కె రోజా…

by Prakash
RK Roja who unveiled the new calendar of CVR News

సీవీఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా చే లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా క్యాలెండర్ ను ఆవిష్కరించి అతిధులకు అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ” నిష్పక్షపాతంగా వార్త ప్రసారాలు చేస్తూ, సమాజంలో సమూల మార్పులకు నాంది పలుకుతున్న సివిఆర్ న్యూస్ ఛానల్ మరిన్ని శిఖరాలు అందుకోవాలని మంత్రి రోజా శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039695
Total views : 199305

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: