Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home National కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..!

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..!

by Satya
Serious road accident in Kerala

ముగ్గురు మృతి.. 14 మందికి గాయాలు..

కేరళ(Kerala)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇడుక్కి జిల్లా ఆదిమాలిలోని మంకులం ప్రాంతంలో ఓ టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఇందులో ఒక సంవత్సరం చిన్నారి ఉంది. ఈ ఘటనలో 14 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం టెంపో ట్రావెలర్ తమిళనాడు(Tamil Nadu) నుంచి మున్నార్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసు(Police)లు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసు(Police)లు దర్యాప్తు చేస్తున్నారు. టెంపో ట్రావెలర్ తమిళనాడు(Tamil Nadu)కు చెందినది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు…


జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం
జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్‌నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో …
టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్‌ జిల్లాలోని కట్టనార్‌పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు …
నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం ..
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఇవాళ ఉదయం 11:30 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46150

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.