నారాయణఖేడ్(Narayankhed):
కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మంగళవారం సాయంత్రం మండలంలో బేల్లాపూర్ గ్రామంలోని దత్తాత్రేయ మఠం కాడ 60 గొర్రె పిల్లలను కుక్కలు దాడి చేసి చంపేశాయి, ఇట్టి రైతులు జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన గాల్‌గొండ మరియు సుధాకర్ కు చెందిన గొర్రె పిల్లలు కుక్కలు తినడంతో వారు కన్నీటి పారంతమయ్యారు, తక్షణం సాయం కింద ప్రభుత్వం వారికి ఆదుకోవాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.





Total views : 140776