మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో… ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పిఎస్ఎల్వి C-59 ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డ్ వెల్లడించింది. నేటి మధ్యాహ్నం 2:38 గంటలకు నిమిషాలకు ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది…. రేపు సాయంత్రం 4.08ని లకు నింగిలోకి దూసుకుపోనున్నది పిఎస్ఎల్వి సి- 59 వాహక నౌక …ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువు కలిగిన ప్రోబా-3 అనే ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపునున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు… సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడమే ఈ ఉపగ్రహాల లక్ష్యం అని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నల్గొండలో ఆర్ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.నల్గొండ జిల్లాలో భూ రీ-సర్వే కార్యక్రమంపై తీవ్ర వివాదం నెలకొంది. శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారుల ఎదుటే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కెళ్లపహాడ్ గ్రామ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆర్ఐ రఫీపై…
- పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.అనకాపల్లి జిల్లాలోని చారిత్రక పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో…
- అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన…
- ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ అయింది. కేంద్ర మత్స్యశాఖ మంత్రి…
- పది, ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు.పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పెంటకోట కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 221094