Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh కృష్ణానది కరకట్టపై ఫైళ్ల కాల్చివేత పై విచారణ వేగవంతం

కృష్ణానది కరకట్టపై ఫైళ్ల కాల్చివేత పై విచారణ వేగవంతం

by Satya
కృష్ణానది కరకట్టపై ఫైళ్ల కాల్చివేత పై విచారణ వేగవంతం

ఇటీవల కృష్ణా నది కరకట్టపై ప్రభుత్వ ఫైళ్ల దహనం వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఆ ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు. కృష్ణానది కరకట్టపై ఫైళ్ల కాల్చివేత పై విచారణ వేగవంతం చేశారు. విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పోలీసులు విచారణ జరిపారు. పీసీబీలోని ఏడు విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నించారు. కార్యాలయం నుంచి ఫైళ్లు బయటికి వెళ్లడంపై ప్రశ్నించారు. ఫైళ్లు, హార్డ్ డిస్కులు బయటికి వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారణ చేపట్టారు. దహనం చేసిన ఫైళ్లలోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీశారు. ఫైళ్లలోని సమాచారంపై పీసీబీ సిబ్బంది వాంగ్మూలాలు రికార్డు చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.
    నల్గొండ జిల్లాలో భూ రీ-సర్వే కార్యక్రమంపై తీవ్ర వివాదం నెలకొంది. శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారుల ఎదుటే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కెళ్లపహాడ్ గ్రామ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆర్‌ఐ రఫీపై…
  • పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.
    అనకాపల్లి జిల్లాలోని చారిత్రక పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో…
  • అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.
    హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన…
  • ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.
    ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ అయింది. కేంద్ర మత్స్యశాఖ మంత్రి…
  • పది, ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు.
    పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: