66
నెల్లూరు జిల్లా ఉదయగిరి, దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం వద్ద తెగిపోయిన కల్వర్టు. ఆగిపోయిన బస్సులు ఇతర వాహనాలు. నెల్లూరు ,కావలి , పామూరు మీదకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం. బ్రహ్మేశ్వరం వద్దకు రాకుండా దుత్తలూరు నుంచి నందవరం మీదుగా నెల్లూరు. వింజమూరు నుంచి జంగాలపల్లి , నందిపాడు మీదుగా ఉదయగిరి. వింజమూరు నుంచి చాకలకొండ మీదగా పామూరు వెళ్లే విధంగా ప్రయాణికులు ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కావలి సీతారామాపురం హైవే రోడ్డు పనుల్లో భాగంగా తాత్కాలిక కల్వర్టు ఏర్పాటు చేసిన హైవే అధికారులు..
Read Also…
Read Also…