Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Latest News బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది – అరికెపూడి

బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది – అరికెపూడి

by Rama
arikapudi Gandhi

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: