Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh బైక్ ను ఢీకొట్టిన లారీ..ఇద్దరికి గాయాలు

బైక్ ను ఢీకొట్టిన లారీ..ఇద్దరికి గాయాలు

by Prakash
thirupathi bike accident

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న..లారీ ఇద్దరికి గాయాలు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు

Advertisements

You may also like

Our Visitor

023105
Total views : 140925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.