Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Health నూనెలన్నీ కలిపి వాడుకోవచ్చా? విడిగా వాడుకోవాలా?

నూనెలన్నీ కలిపి వాడుకోవచ్చా? విడిగా వాడుకోవాలా?

by Rama
oil

నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. వెజిటబుల్ ఆయిల్స్ కలిపినందువలన ఒక దానిలో ఉన్న ప్రయోజనాల కంటే పలు ప్రయోజనాలు లభించినట్టే కదా. sunflower, ఆలివ్ , కనోలా, కోకోనట్ ఇలా పలు నూనె లను ఒకదానితో ఒకటి కలిపి వాడుకోవచ్చు. ఉదాహరణకు పల్లి నూనె నువ్వుల నూనే కలిపి ఒక పూట వండితే మరోసారి కుసుమ, ఆవ నూనె కలిపి వండండి, మరో సారి సన్ ఫ్లవర్ ని ఆలివ్ తో కలిపి చూడండి. ఎంత రేషియో లో మిక్స్ చేయాలి అనేది మీ మీ ఇష్టం.. ఉదాహరణకు పల్లి నూనె అలవాటు ఉంటే అది మూడొంతులు తీసుకొని ఒకవంతు నువ్వుల నూనె కలుపుకోవచ్చు. ఒకే నూనె మాత్రం వాడకుండా ఉంటేనే మంచిది.

Advertisements

You may also like

Our Visitor

036106
Total views : 180840

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.