Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Crime తప్పిన పెను ప్రమాదం…

తప్పిన పెను ప్రమాదం…

by Prakash
fire accident

మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని, అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ తెలియలేదని, ఇంట్లో మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో ఎవరు లేక పోవడం, పెద్ద ప్రమాదం తప్పిందని సాంబశివారావు తెలియజేసాడు. స్థానిక యువకులు మంగపేట ఎస్సై రవికుమార్ కు సమాచారం ఇవ్వడంతో రవికుమార్ ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారని వారు తెలిపారు. ఏటూరునాగారం నుండి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపు స్థానిక యువకులు చుట్టు పక్కల జనం మంటలు చెలరేగకుండా చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించకుండా కరెంటు మోటర్ల ద్వారా నీల్లు చల్లడంతో మంటలు అదుపు చేయ్యడం వలన పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisements

You may also like

Our Visitor

023187
Total views : 141370

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.