Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prakash
cm revanth reddy

అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి తెలియదంటూ తిప్పికొట్టారు.

Advertisements

You may also like

Our Visitor

026338
Total views : 150258

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.